శ్రీకాకుళం జిల్లాస్థాయి ఫుట్‌బాల్ ఎంపికల్లో T.P.M.C.H పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అండర్-14 విభాగంలో షేక్ ఇషాన్, జి. జస్వంత్, ఎస్. హరీష్, జె. జ్ఞాన ప్రకాష్, వి. రోహిత్, జి. భార్గవ్ ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయురాలు పి.ఇందిరామణి ఇవాళ తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి ఫుట్ బాల్‌కు ఆరుగురు ఎంపిక


