ప్రకాశం: పొన్నలూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పులి నాగరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ చేస్తున్న ఎస్సై సత్యనారాయణను ఒంగోలు వీఆర్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్టబద్ధంగా చర్యలు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
పొన్నలూరు నూతన ఎస్సైగా పులి నాగరాజు


