KRNL: ఆదోని-2 మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వామపక్ష నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. వర్షాభావంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇవాళ ఆదోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. వెంటనే ఆదోని-2ను కరువు మండలంగా ప్రకటించి, రైతులకు న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఆదోని-2ను కరువు మండలంగా ప్రకటించాలి'


