AKP: అచ్యుతాపురం సెజ్, ఫార్మా, ఇతర పరిశ్రమల కార్మికులకు 20 శాతం బోనస్ వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అచ్యుతాపురం జంక్షన్‌లో ఇవాళ నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.రాము, మండల కన్వీనర్ కె.సోమునాయుడు మాట్లాడుతూ.. బోనస్ చట్టం-1965 ప్రకారం 8.33 నుంచి 20 శాతం వరకు బోనస్ చెల్లించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కార్మికులకు బోనస్ చెల్లించాలని డిమాండ్'


