హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామ ఘన చరిత్ర డాక్యుమెంటేషన్ ప్రారంభం

NTR: నందిగామ సీమ ఘన చరిత్రను డాక్యుమెంట్ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నందిగామలోని ది క్లెవర్ నెస్ట్ స్కూల్‌లో సీనియర్ జర్నలిస్ట్ అన్నవరపు బ్రహ్మయ్య నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్ర పూర్వపు అంతరింగ శాఖ మంత్రి వసంత నాగేశ్వరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నందిగామ చరిత్ర, ప్రముఖుల విశిష్టతపై చర్చించారు.