హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీని ఢీకున్న బస్సు

BDK: టేకులపల్లి వద్ద సోమవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కొత్తగూడెం నుంచి ఇల్లెందు వైపు వెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఆగడంతో బస్సు అదుపులోకి రాక లారీని ఢీకొట్టింది. బస్సులో ఉన్న ప్రయాణికులెవరూ గాయపడకపోవడంతో ప్రమాద తీవ్రత తప్పింది. రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదు.