హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ నేవీ అధికారి అరెస్టు!

విశాఖ నేవీ అధికారి ప్రదీప్‌ ముఖర్జీని కోయంబత్తూరు INS అగ్రాని వద్ద భద్రతా బలగాలు, నిఘా వర్గాల అధికారులు అరెస్టు చేశారు. SM ద్వారా పాకిస్థానీ ఏజెంట్‌తో పరిచయం ఏర్పడిందని, నేవల్‌ బేస్‌కు సంబంధించిన అత్యంత సున్నితమైన, కీలక సమాచారాన్ని చేరవేసేందుకు సేకరించినట్లు అనుమానిస్తున్నారు. పాక్‌ గూఢచారికి చేరవేశారనే తీవ్ర ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు.