హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్జీ ఇవ్వాలంటే 50 కిలోమీటర్లు వెళ్లాల్సిందేనా?

SRPT: గరిడేపల్లి పంచాయతీరాజ్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయం హుజూర్‌నగర్‌లో కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల ప్రజలు పనుల కోసం హుజూర్‌నగర్‌కు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా శూన్యపహాడ్‌ ప్రాంతాల నుంచి సుమారు 50 కి.మీ ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు.