NGKL: తెలకపల్లి మండలం కమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగిలి పర్వతాలు (48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ఎం.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగిలి పర్వతాలు, భార్య రేణుకతో కలిసి గ్రామంలో నివసిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు కాగా, వారు వృత్తిరీత్యా ఖమ్మం, జడ్చర్ల, హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.
తెలంగాణ
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి


