హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నెల్లూరులో టెంకాయల లారీ బోల్తా

నెల్లూరు నగరంలోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో టెంకాయల లోడుతో వెళ్తున్న లారీ సోమవారం అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందా? లేక మద్యం మత్తు కారణమా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.