హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాయితీ

VKB: తాండూరులో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో స్థానికులకు సేవా సేతు అభియాన్ ప్రధాన మంత్రి సూర్య ఘర్- ముఫ్త్ బిజిలీ యోజన పథకం గురించి నిన్న అవగహన కల్పించారు. రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం రాయితీ ఇస్తోందని రెడ్ కో మేనేజర్ శ్రీనివాస్ రావు, తాండూరు TGSPDCL అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.