హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ నిర్మాణాలపై కోరడా

HNK: జిల్లాలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కోరడా ఝలిపిస్తున్నారు. ఉదయం నుంచే రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, అధికారుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. అక్రమణ దారులపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, భవిషత్తులో అక్రమ నిర్మాణలకు తావు లేకుండా ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు.