హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వీధి కుక్కలతో గ్రామస్థులకు ఇబ్బందులు

SRPT: అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో వీధి కుక్కల బెడద పెరిగింది. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు ఇళ్లలోకి చొరబడుతూ గ్రామస్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.