హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభమైన అథ్లెటిక్స్ పోటీలు

ములుగు జిల్లా బండారుపల్లిలో ఆదివారం అండర్‌-10, 12, 14, 16 బాలబాలికల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి కె. సారంగపాణి పోటీలను ప్రారంభించి, ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 11న ఆసిఫాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బడి విద్యానుంచి క్రిడలపై ఆసక్తి పెంచుకోవాలని కోరారు.