హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉట్కూర్ ఉత్తమ ఉపాధ్యాయులుగా హర్షద్, మహేశ్

NRPT: ఉట్కూర్ మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా బిజ్వార్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్ట్ టీచర్ హర్షద్, బయోసైన్స్ ఉపాధ్యాయుడు మహేశ్ కుమార్ ఎంపికయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ పురస్కారం దక్కింది. హెచ్‌ఎం కిషోర్ కుమార్, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.