PDPL: ఆసియా గేమ్స్‌లో పెద్దపల్లి జిల్లాకు చెందిన అర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికిత రెండు స్వర్ణ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ వీడియో కాల్ ద్వారా చికితను అభినందించారు. అమ్మాయిలందరికీ ఆమె గర్వకారణమని పేర్కొంటూ, ఒలింపిక్స్‌కు సిద్ధం కావాలని సూచించారు. శిక్షణకు అవసరమైన సదుపాయాలను రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చారు.
తెలంగాణ
క్రీడాకారిణి చికితకు నీతా అంబానీ అభినందనలు


