MNCL: జన్నారంలోని పలు కాలనీలో కోతుల దాడులు పెరుగుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని రామ్ నగర్, వినాయక్ నగర్, బస్టాండ్ ఏరియా, అంగడి బజార్ ప్రాంతాలలో ఇటీవల కోతుల దాడిలో పదిమందికి పైగా గాయపడ్డారు. వారు సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్ టీకా తీసుకోవడంతో ప్రమాదం తప్పింది.
తెలంగాణ
జన్నారంలో పెరిగిన కోతుల బెడద


