WNP: కొల్లాపూర్ ప్రధాన రహదారిలో మెట్టుపల్లి వద్ద గ్రామ సూచిక బోర్డు తొలగిపోయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు గ్రామాన్ని గుర్తించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బోర్డు లేక కేవలం ఫ్రేమ్ మాత్రమే కనిపిస్తోంది. అధికారులు స్పందించి గ్రామ సూచికను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఇక్కడో సూచిక ఉండాలి...


