హైదరాబాద్: 28°C
తెలంగాణ

3 నెలలుగా జీతాలు పెండింగ్!

VKB: పాడ్యామి ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వికారాబాద్ DEO కార్యాలయం ద్వారా సుమారు 60 మంది ల్యాబ్            ఇన్‌స్ట్రక్టర్లకు నియామక పత్రాలు జారీ చేశారు. ఒక్కో పాఠశాలలో వారానికి 3 రోజులు చొప్పున విధులు నిర్వహించాలని నియమించారు. అయితే 3 నెలలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఒక్క నెల జీతం కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.