హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRPR: మక్తల్ మండల పరిధిలో ఇవాళ విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీ విజయభాస్కర్‌, ఏఈ వెంకటేష్ తెలిపారు. మంథన్‌గోడ్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.  కాట్రేవ్ పల్లి, యర్రగన్‌పల్లి, గోలపల్లి, మంథన్‌గోడ్ గ్రామాలల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.