NRPT: మక్తల్ మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. 24 గ్రామాలకు చెందిన 70 మంది అర్హులైన పేదలకు ఈ ఆర్థిక సహాయ చెక్కులు నేరుగా అందజేయనున్నట్లు..కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. లబ్ధిదారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
నేడు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ


