హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో ఉద్యోగాలు

MBNR: జిల్లాలోని 24 పీఎం శ్రీ పాఠశాలల్లో CwSN విద్యార్థుల కోసం గెస్ట్‌ స్పెషల్‌ నీడ్స్‌ ఎడ్యుకేటర్లను తాత్కాలికంగా నియమించనున్నట్లు డీఈవో విజయకుమారి తెలిపారు. B.Ed‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా డిప్లొమా ఉన్న స్థానికులు అర్హులు. నెలకు రూ.16,500 గౌరవ వేతనం ఉంటుంది. ఆసక్తిగల వారు ఈ నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.