హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో ఆర్టీసీ ఎన్నికల సందడి

KMM: ఖమ్మం బస్ డిపో వద్ద టీజీఎస్ఆర్టీసీ ఈయూ–టీఎంయూ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. సోమవారం ఉదయం 5 గంటలకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగం హేమంత్ రావు, దండి సురేష్, జమ్ముల జితేందర్, ఎస్.కె. జానిమియా, ఏనుగు గాంధీ తదితరులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఉద్యోగులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.