హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

NGKL: వెల్దాండ మండల కేంద్రంలోని హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై ఏవిఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని వాహనం మహిళను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీస్ సిబంది ఘటన స్థాలానికి చేరుకోని మృత దేహాన్ని పరిశీలించి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళను గుర్తుపట్టిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.