హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో 23.533 టీఎంసీలు

SRCL: బోయినపల్లి (M) మాన్వాడలోని మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో ఇవాళ ఉదయం 6 గంటల వరకు 23.533TMCల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం 316.38 మీటర్లుగా నమోదైంది. 27.55 TMCల పూర్తిస్థాయి సామర్థ్యానికి గాను 23.533 TMCలు ఉన్నాయి. 24 గంటల సగటు ప్రకారం ఇన్‌ఫ్లో లేదు. 157 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉండగా, ఇతర అవసరాలకు112, మిషన్ భగీరథకు 45 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి.