హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వేరో జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజేశ్

MHBD: జిల్లా స్వేరో ప్రధాన కార్యదర్శిగా ఐనాల రాజేష్ నియమితులయ్యారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర నాయకులు కిరణ్, ఐలయ్య ఆధ్వర్యంలో జిల్లా కమిటీని నియమించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని రాజేష్ తెలిపారు. అవకాశం కల్పించిన రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.