PLD: చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద ఆదివారం రాత్రి సీఐ రమేష్ ఆదేశాలతో ఎస్సై హాజరత్తయ్య వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి, పత్రాలు లేని వాహనాలకు చలానాలు విధించారు. ప్రయాణంలో హెల్మెట్, సీటు బెల్టు తప్పనిసరి అని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రాణరక్షణకు కీలకమని ఎస్సై.. వాహనదారులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
చిలకలూరిపేటలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన


