KNR: చిగురుమామిడి మండలం రేకొండలో శనివారం పంకేర్ల రాజు, దాసరి సాగర్ రెడ్డిల మధ్య జరిగిన ఘర్షణలో కోపంతో రాజు అనే వ్యక్తి సాగర్ రెడ్డి తలపై బీరు సీసాతో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాగర్ రెడ్డి ఫిర్యాదుతో రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్వర్ తెలిపారు.
తెలంగాణ
రేకొండలో బీరు సీసాతో దాడి.. కేసు నమోదు


