కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి నేడు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గుడ్లవల్లేరు, ఎన్టీఆర్ కాలనీ, నీలకంఠేశ్వరపురం, విన్నకోట గ్రామాలలో HAL వారి రూ.1.20 లక్షల CSR నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎంపీ లాండ్స్ నిధులు రూ.50 లక్షలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ బెడ్‌లను ప్రారంభిస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు గుడ్లవల్లేరులో పర్యటించనున్న ఎంపీ


