హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ప్రజావాణి కార్యక్రమం

BDK: ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈరోజు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు భద్రాచలం, కొత్తగూడెం అన్ని మండల కేంద్రాల్లోని సంబంధిత కార్యాలయాల్లో ఈరోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్జీలు స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.