హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మద్యం దుకాణం వద్ద యువకుల వీరంగం

NTR: విజయవాడ పటమట పంటకాలవ రోడ్డులోని ఓ మద్యం దుకాణం వద్ద ఆదివారం రాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో గుంపుగా చేరి పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో పోలీసులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.