NTR: విజయవాడ కొత్తపేట పోలీసులు భారీగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంబాపురం వద్ద ఆదివారం తనిఖీలు నిర్వహించిన పోలీసులు 424 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం


