NRPT: టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని నారాయణపేట ఎస్పీ వినీత్ హెచ్చరించారు. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలనే అపరిచితుల మాటలు నమ్మవద్దన్నారు. ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు ఓపెన్ చేయవద్దని, బ్యాంక్ ఖాతా, ఏటీఎం, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పకూడదని ప్రజలకు సూచించారు.
తెలంగాణ
అపరిచితులకు ఓటీపీ, బ్యాంక్ వివరాలు చెప్పొద్దు: ఎస్పీ


