AKP: జీవీఎంసీ జనరల్ ఫండ్స్‌ను అమరావతికి మళ్లించారన్న ప్రచారం అవాస్తవమని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యుడి పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. 2025-26, 2026-27లో 6,057 బిల్లులకు రూ.940.17 కోట్లు చెల్లించామని, సెప్టెంబర్ 7న 2025 నవంబర్, డిసెంబర్ బిల్లులకు రూ.95 కోట్లు చెల్లించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆ ప్రచారం అవాస్తవం: కమిషనర్


