కాకినాడ ఉపాధి కార్యాలయంలో ఈ నెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. యమహా, ఏఐఎల్ డిక్షాన్, నిమ్రాన్ స్టీల్, ఏజీ ఇండస్ట్రీస్, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థల్లో 1,150 ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నారు. 10వ తరగతి, డిప్లమో, డిగ్రీ అర్హత కలిగి 18–40 ఏళ్లలోపు అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 7న జాబ్ మేళా


