హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిద్దరాంపురంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ

ATP: బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురంలో బర్డ్‌ఫ్లూ సోకి సుమారు 2500 నాటుకోళ్లు మృతిచెందాయి. వెంకటరాముడు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద ఏర్పాటు చేసిన ఫారానికి కోళ్లను ఆదిలాబాద్ జిల్లా నుంచి తెచ్చారు. అధికారులు నమూనాలను భోపాల్ ల్యాబ్‌కు పంపగా బర్డ్‌ఫ్లూ నిర్ధారణైంది. అధికారులు గ్రామంలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.