హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 6న ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ సెలక్షన్స్‌

NZB: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వాలీబాల్‌ సెలక్షన్స్‌ను ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలకు జెడ్పీహెచ్‌ఎస్‌ కలిగోటులో, బాలురకు ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాయ్స్‌ కామారెడ్డిలో ఎంపికలు ఉంటాయన్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌ విద్యార్థులు, 01-01-2008 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు.