హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MLA నేటి పర్యటన వివరాలు

AKP: ఇవాళ  కె.కోటపాడు మండలంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పర్యటించనున్నారు. లంకవానిపాలెం, కె.కోటపాడు తదితర గ్రామాల్లో పల్లెపండగ కింద రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. చౌడువాడలో అంగన్వాడీ ఉత్సవ్, కె.సంతపాలెంలో రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారని మండల తెదేపా అధ్యక్షుడు రొంగలి మహేశ్ చెప్పారు.