NLR: జిల్లా కేంద్రమైన ముత్తుకూరు రోడ్డు వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం రబీ విత్తన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ స్థానం ప్రధాన శాస్త్రవేత్త వినీత ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఎల్ నినో నేపథ్యంలో రబీ సాగుకు అనువైన పంటలు, వాటి రకాలు, యాజమాన్య పద్ధతులు గురించి శాస్త్రవేత్తలు వివరిస్తారన్నారు. దీనికి రైతులు హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రబీ విత్తన దినోత్సవం


