KMR: రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించాలని KMR జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఎమ్మెల్సీ స్థానాలకు బీసీ అభ్యర్థులను ప్రకటించాలి'


