JN: జనగామలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో లింగాల ఘన్‌పూర్ మండలం చీటూరు జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు పలు పతకాలు సాధించారు. పసుల శ్రీజ బంగారు, జావెలిన్‌లో రజతం సాధించగా.. రాంవరుణ్ రజతం, వర్షిత లాంగ్‌జంప్, షాట్‌పుట్‌లో కాంస్య పతకాలు సాధించారు. విద్యార్థులను ఆదివారం హెచ్‌ఎం నర్సింహులు, పీఈటీ అశోక్, ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
అథ్లెటిక్స్‌లో చీటూరు విద్యార్థుల ప్రతిభ


