BPT: సంతమాగులూరు మండలంలోని వెళ్లలచెరువు గ్రామంలో YSR విగ్రహాన్ని ట్రాక్టర్‌తో ధ్వంసం చేయడంపై రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల గుండెల్లో నిలిచిన మహానీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఇలా కూల్చడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఈసారి వైసీపీ అద్దంకి అభ్యర్థిగా అశోక్ కుమార్ బరిలో దిగనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'YSR విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గం'


