హైదరాబాద్: 28°C
తెలంగాణ

అరుదైన శస్త్ర చికిత్స విజయవంతం

KMR: బాన్సువాడలో అరుదైన వైద్య అద్భుతం చోటుచేసుకుంది! ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధిగా పేరుగాంచిన 'మెరీనా రోమా'తో బాధపడుతున్న ఓ మహిళకు స్థానిక వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స అందించారు. మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన మహిళ నోటి దవడ భాగంలో తీవ్ర వేదన కలిగిస్తున్న మెరీనా రోమా గడ్డను.. డాక్టర్ సాయికృష్ణ ఆధ్వర్యంలోని వైద్య బృందం శస్త్రచికిత్స చేసి తొలగించింది.