హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిశిఖరాల నుంచి జాలువారుతున్న జలపాతాలు

PPM: కురుపాంమండలంలోని తూర్పుముఠా ప్రాంతంలో ఉన్న జరడ పంచాయతీ పరిధిలోని జలపాతాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఎత్తైన గిరిశిఖరాల నుంచి జాలువారుతున్న నీటిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటుదూర ప్రాంతాల నుంచి యువత తరలివస్తున్నారు. జలపాతాల వద్ద ఫొటోలు,వీడియోలు తీసుకుంటూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. జలపాతాల వద్ద నీటి ప్రవాహం కనువిందు చేస్తుంది.