హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నెల్లూరు నగరంలోని 33/11 కె.వి మహాత్మా గాంధీ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల నేపథ్యంలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని టౌన్ ఈఈ శ్రీధర్ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ప్రశాంతి నగర్, నీలగిరి సంఘం, బ్రహ్మానందపురం తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు నిలిపివేస్తామన్నారు.