హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో ఏపీ ఫిల్మ్‌ ఛాంబర్‌ దశాబ్ది వేడుకలు

NTR: ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ దశాబ్ది వేడుకలను విజయవాడ-గుంటూరు హైవేలోని ఓ రిసార్ట్స్‌లో ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. సినీ ప్రముఖులు, నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. అనంతరం సినీ రంగానికి విశిష్ట సేవలందించిన పలువురిని మంత్రి సత్కరించారు.