PPM: తోటపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల్లో ఈనెల 6న ఉదయం 6.45 గంటలనుంచి వరుణ యాగం, వరుణ జపం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీవీ.సూర్య నారాయణ నిన్న తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్ర, దేశ ప్రజల సం క్షేమం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధికంగా పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 6న తోటపల్లిలో వరుణయాగం'


