హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కీలపట్లలో నేటి నుంచి పవిత్రోత్సవాలు

CTR: గంగవరం మండలం కీలపట్ల కోనేటి రాయస్వామి పవిత్రోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు ఉదయం విష్వక్ సేనుడి ఆరాధన, సాయంత్రం అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం, 6న కుంభారాధనలు, హోమం, 7న పవిత్ర సమర్పణ, మహాశాంతి హోమం, 8న ప్రధాన హోమాలు, పూర్ణామాతి, కుంభావాహన సేవలు నిర్వహిస్తామని నిర్వాహకులు వివరించారు.