హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శివలింగానికి 3 నాగుపాములు పూజలు

NLR: మనుబోలు మండలం చెర్లోపల్లి గేట్ వద్ద వెలసియున్న విశ్వనాథ స్వామి ఆలయం వద్దకు సోమవారం మూడు నాగుపాములు వచ్చాయి. శివలింగానికి పూజలు చేశాయి. ఇటీవల తరచుగా పాములు రావడంతో అక్కడ ఉన్న అర్చకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ పాముల సంచారం సీసీ కెమెరాలో రికార్డు అయింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.