హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదరికాన్ని జయించిన పోలీస్

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం దామనపల్లి గ్రామానికి చెందిన కుందేరి సోమశేఖర్ విజయం ఆదర్శమని మాజీ సర్పంచ్ రామకృష్ణ అన్నారు. పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని స్వగ్రామానికి వచ్చిన ఆయువకుడిని గ్రామస్తులు సత్కరించారు. పెంకుటిల్లులోని నివసిస్తున్న చదువుపై పట్టు సాధించి పోలీసులకు ఎంపిక కావడంతో అభినందనీయమన్నారు. గ్రామ పెద్ద వెంకటరావు స్థానికులుపాల్గొన్నారు.